A trure Love Story (ఒక అందమైన చేదు జ్ఞాపకం)
ఏమని చెప్పను చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పుకోలేక మనసు కధ విప్పాలని ఉంది చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోలేక నాలో నేనే మదన పడుతున్న గతం ఒక అందమైన పుస్తకం లోని పేజీలు మాత్రమే అది నేను చదువుకునే రోజులు అప్పటికి నా వయస్సు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి నేను స్కూల్ లో బాగా చదివే వాడిని అనుకోకుండా ఒక అందమైన అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసి నేను కలవర పడ్డాను కానీ కల గమనంలో దేవుడు వేసే